Entertainment
 

అక్టోబరు 21, 2007

Tollywood నుండి

విషయ సూచిక

[మార్చు] 14 నుంచి బాలల చిత్రోత్సవం

  • హైదరాబాద్ లో వచ్చేనెల 14 నుంచి 20 వరకూ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాన్ని నిర్యహించబోతున్నరు.
  • మనదేశంలో ప్రభుత్యం నిర్వహించే 15వ బాలల చిత్రోత్సవమిది.
  • ఎనిమిది థీయేటర్లలో చిత్రాల్ని ప్రదర్శిస్తారు
  • ఇప్పటివరకూ ఆరింటిని ఎంపిక చేశారు. ఇప్పటివరకూ ఆరింటిని ఎంపిక చేశారు. మొత్తం 111 బాలల చిత్రాల్ని వివిద దేశాలనుండి ఈ ఉత్సవం కోసం ఎంపిక చేశారు.

[మార్చు] కమలహాసన్ దశావతారం

సినిమాలలో ప్రయోగాలు చేయడానికి సాహసం వుండాలి. అది కమలహాసన్ లో ఓ పాలు ఎక్కువగా కనిపిస్తుంది. కమల్ తాజా చిత్రం 'దశావతారం'లో పదిరకాల పాత్రల్లో కమల్ కనిపించబోతున్నారు. ఈ చిత్రం దీపావళికే విదుదల కావల్సింది. కానీ సాంకేతికంగా కొన్నిపనులు మిగలడంతో సంక్రాంతికి విదుదలచేసేందుకు సన్నాహలు చేస్తున్నారు.

[మార్చు] See Also

[మార్చు] External Links

[మార్చు] Music