అక్టోబరు 23, 2007
Tollywood నుండి
విషయ సూచిక |
[మార్చు] లక్ష్మిపుత్రుడు
ఉదయకిరణ్ హిరోగా ఆర్.ఎస్. ఫిలింస్ పతాకంపై పి.సంధ్యారాణి సమర్పణలో పోలిశెట్టి రాంబాబు నిర్మిస్తున్న 'లక్ష్మిపుత్రుడూ డబ్బింగ్ పూర్తిచేసుకుని స్పెషల్ ఎఫెక్ట్స్ జరుపుకుంటోంది.
[మార్చు] విజయదశమి
కళ్యాణ్ రాం, వేదిక జంటగా సాయి సర్వజిత్ మూవీస్ పతాకంపై సముద్ర దర్శకత్యంలో ఈదర రాంగారావు నిర్మించిన 'విజయదశమి ' ఈనెల 21న విడుదల కానుంది.
[మార్చు] భూమిక పెళ్లి
కధానాయక భూమిక విజయదశమి రోజున తన ప్రియడు భరత్ ఠాకూర్ని వివాహం చెసుకుంది. ప్రస్తుతం ఈమె తెలుగులో 'ఆనసూయ ', 'స్వాగతం' చిత్రాల్లో నటిస్తోంది.
[మార్చు] పాండురంగడు
నందమూరి బాలక్రిష్ణ ద్విపాత్రాభినయం చెస్తున్న చిత్రం 'పండురంగడు '. శ్రీకృష్ణుడిగా, భక్తుడిగా ఆయన కనిపిస్తారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం. స్నేహ కధానాయక. సంగీతం కీరవాణి.
దీనిలో పన్నెండు పాటలుంటాయి. రామక్రిష్ట స్టుడియాలో దర్భారు సెట్ లో ముహుర్తపు సన్నివేశాన్ని చిత్రించారు.
[మార్చు] See Also
[మార్చు] External Links
- Tollywood - Wikipedia, the free encyclopedia
- IdleBrain - Website devoted to Telugu Cinema
- CineGoer.com - A must stop for all Telugu cinema enthusiasts
- Welcome to SIFY Movies
- IndiaGlitz.com - Telugu Movies
- Telugu films.org Tollywood, Telugu Actors, Telugu Actress, Telugu Films
[మార్చు] Music
- Telugu Songs from Raaga.com
- Ramaneeya Telugu Songs, Telugu Old Songs, Telugu Film Songs
- Ragalahari.com Offers Telugu music and reviews
- A collection of Telugu film songs and records
