అక్టోబరు 25, 2007
Tollywood నుండి
విషయ సూచిక |
[మార్చు] మాజీ ప్రపంచ సుందరి
ఒక ఫ్యాషన్ షోలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన హీరోయిన్ ప్రియాంకా చోప్రా మీడియాతో మాట్లాడుతూ తనకు హైదరాబాద్ అంటే ఇష్టమని తరచుగా ఇక్కడకు వస్తుంటానని, ఈ వాతావరణం తనకు నచ్చుతుందని అన్నారు.
మంచి ఆఫర్స్ వస్తే తెలుగు సినిమాల్లో నటించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రియాంక అన్నారు.
[మార్చు] నీలకంఠ - 'మిస్టర్ మేధావి'
రాజా, జెనీలియా జంటగా దర్శకుడు నీలకంఠ రూపొందిస్తున్న చిత్రం షూటింగ్ అక్టోబర్ నెలాఖరుతో పూర్తి కానున్నది. బి. రామారావు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. చక్రి సంగీత దర్శకుడు, సునీల్ రెడ్డి సినిమాటోగ్రాఫర్.
ఇందులో జెనీలియా ఓ ఎన్నారై అమ్మాయిగా... రాజా సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా కనిపించనున్నాడు.
[మార్చు] జాన్ అప్పారావ్ 40 ప్లస్
కృష్ణ భగవాన్ హీరోగా కూచిపూడి వెంకట్ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో సిమ్రాన్ కథా నాయిక. రుతిక ఇందులో అప్పారావ్న ఊరించే వెరైటీ పాత్రలో నటిస్తోంది. ఈ పాత్రలో ఆమె మళ్ళీ అంద చందాలు ఆరబోస్తుందట.
[మార్చు] See Also
[మార్చు] External Links
- Tollywood - Wikipedia, the free encyclopedia
- IdleBrain - Website devoted to Telugu Cinema
- CineGoer.com - A must stop for all Telugu cinema enthusiasts
- Welcome to SIFY Movies
- IndiaGlitz.com - Telugu Movies
- Telugu films.org Tollywood, Telugu Actors, Telugu Actress, Telugu Films
[మార్చు] Music
- Telugu Songs from Raaga.com
- Ramaneeya Telugu Songs, Telugu Old Songs, Telugu Film Songs
- Ragalahari.com Offers Telugu music and reviews
- A collection of Telugu film songs and records
